Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 18 · verse 27

John 18:27 in Telugu

పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.

Peturu neneruganani mariyokasaari cheppenu; ventane kodi koosenu.

John 18:27 in English

King James Version (KJV)
Peter then denied again: and immediately the cock crew.
World English Bible (WEB)
Peter therefore denied it again, and immediately the rooster crowed.
American Standard Version (ASV)
Peter therefore denied again: and straightway the cock crew.
Bible in Basic English (BBE)
Then again Peter said, No. And straight away a cock gave its cry.
Darby Translation (DBY)
Peter denied therefore again, and immediately [the] cock crew.
Webster's Bible (WBS)
Peter then denied again, and immediately the cock crowed.
Young's Literal Translation (YLT)
again, therefore, Peter denied, and immediately a cock crew.

Read in context

  1. 25సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
  2. 26పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు
  3. 27పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
  4. 28వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.
  5. 29కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
Read all of John 18

Cross references

Original words (Greek)

John 18:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.