John · chapter 19 · verse 16
John 19:16 in Telugu
అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
Appudu siluvaveyabadutakai atadaayananu vaariki appaginchenu.
John 19:16 in English
- King James Version (KJV)
- Then delivered he him therefore unto them to be crucified. And they took Jesus, and led [him] away.
- World English Bible (WEB)
- So then he delivered him to them to be crucified. So they took Jesus and led him away.
- American Standard Version (ASV)
- Then therefore he delivered him unto them to be crucified.
- Bible in Basic English (BBE)
- So then he gave him up to them to be put to death on the cross. And they took Jesus away;
- Darby Translation (DBY)
- Then therefore he delivered him up to them, that he might be crucified; and they took Jesus and led him away.
- Webster's Bible (WBS)
- Then therefore he delivered him to them to be crucified. And they took Jesus, and led [him] away.
- Young's Literal Translation (YLT)
- Then, therefore, he delivered him up to them, that he may be crucified, and they took Jesus and led [him] away,
Read in context
- 14ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
- 15అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.
- 16అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
- 17వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.
- 18అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.
Cross references
- Matthew 27:26–31 మత్తయి 27:26–31అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.
- Luke 23:24–25 లూకా 23:24–25కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
- Mark 15:15–20 మార్కు 15:15–20పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి, యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.
Original words (Greek)
- Then · G5119τότε tóte
- he · G3860παραδίδωμι paradídōmi
- him · G846αὐτός autós
- therefore · G3767οὖν oûn
- them · G846αὐτός autós
- to · G2443ἵνα hína
- crucified · G4717σταυρόω stauróō
- And · G1161δέ dé
- took · G3880παραλαμβάνω paralambánō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- led · G520ἀπάγω apágō
- away · G520ἀπάγω apágō