John · chapter 19 · verse 14
John 19:14 in Telugu
ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
Aa dinamu paskaanu siddhaparachu dinamu; appudu udayamu aaru gantalu kaavachchenu. Ataduidigo mee raaju ani yoodulato cheppagaa
John 19:14 in English
- King James Version (KJV)
- And it was the preparation of the passover, and about the sixth hour: and he saith unto the Jews, Behold your King!
- World English Bible (WEB)
- Now it was the Preparation Day of the Passover, at about the sixth hour. He said to the Jews, “Behold, your King!”
- American Standard Version (ASV)
- Now it was the Preparation of the passover: it was about the sixth hour. And he saith unto the Jews, Behold, your King!
- Bible in Basic English (BBE)
- (It was the day when they made ready for the Passover; and it was about the sixth hour.) And he said to the Jews, There is your King!
- Darby Translation (DBY)
- (now it was [the] preparation of the passover; it was about the sixth hour;) and he says to the Jews, Behold your king!
- Webster's Bible (WBS)
- And it was the preparation of the passover, and about the sixth hour: and he saith to the Jews, Behold your King!
- Young's Literal Translation (YLT)
- and it was the preparation of the passover, and as it were the sixth hour, and he saith to the Jews, 'Lo, your king!'
Read in context
- 12ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.
- 13పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పర చిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.
- 14ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
- 15అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.
- 16అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
Cross references
- Matthew 27:62 మత్తయి 27:62మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి
- John 19:5 యోహాను 19:5ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు - ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.
- John 19:42 యోహాను 19:42ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
- Mark 15:25 మార్కు 15:25ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
- Luke 23:54 లూకా 23:54ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
- Mark 15:33–34 మార్కు 15:33–34మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
- Mark 15:42 మార్కు 15:42ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము
- John 19:31–32 యోహాను 19:31–32ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.
- John 19:3 యోహాను 19:3ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.
- John 19:19–22 యోహాను 19:19–22మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- was · G2258ἦν ēn
- preparation · G3904παρασκευή paraskeuḗ
- passover · G3957πάσχα páscha
- and · G1161δέ dé
- about · G5616ὡσεί hōseí
- sixth · G1623ἕκτος héktos
- hour · G5610ὥρα hṓra
- and · G2532καί kaí
- saith · G3004λέγω légō
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- Behold · G1492εἴδω eídō
- your · G5216ὑμῶν hymōn
- King · G935βασιλεύς basileús