John · chapter 19 · verse 23
John 19:23 in Telugu
సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.
Sainikulu yesunu siluvavesina taruvaata aayana vastra mulu teesikoni, yokkokka sainikuniki okkoka bhaagamu vachchunatlu vaatini naalugu bhaagamulu chesiri. Aayana angeenikooda teesikoni, aa angee kuttuleka painundi yaavattu neyabadinadi ganuka atadu vachchi yesu dehamunu teesikonipoyenu.
John 19:23 in English
- King James Version (KJV)
- Then the soldiers, when they had crucified Jesus, took his garments, and made four parts, to every soldier a part; and also [his] coat: now the coat was without seam, woven from the top throughout.
- World English Bible (WEB)
- Then the soldiers, when they had crucified Jesus, took his garments and made four parts, to every soldier a part; and also the tunic. Now the tunic was without seam, woven from the top throughout.
- American Standard Version (ASV)
- The soldiers therefore, when they had crucified Jesus, took his garments and made four parts, to every soldier a part; and also the coat: now the coat was without seam, woven from the top throughout.
- Bible in Basic English (BBE)
- And when Jesus was nailed to the cross, the men of the army took his clothing, and made a division of it into four parts, to every man a part, and they took his coat: now the coat was without a join, made out of one bit of cloth.
- Darby Translation (DBY)
- The soldiers therefore, when they had crucified Jesus, took his clothes, and made four parts, to each soldier a part, and the body-coat; but the body-coat was seamless, woven through the whole from the top.
- Webster's Bible (WBS)
- Then the soldiers, when they had crucified Jesus, took his garments, and made four parts, to every soldier a part; and also [his] coat: now the coat was without seam, woven from the top throughout.
- Young's Literal Translation (YLT)
- The soldiers, therefore, when they did crucify Jesus, took his garments, and made four parts, to each soldier a part, also the coat, and the coat was seamless, from the top woven throughout,
Read in context
- 21నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా
- 22పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
- 23సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.
- 24వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.
- 25ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.
Cross references
- Luke 23:34 లూకా 23:34యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
- Mark 15:24 మార్కు 15:24వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి.
- Matthew 27:35 మత్తయి 27:35వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.
- Exodus 39:22–23 నిర్గమకాండము 39:22–23మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- soldiers · G4757στρατιώτης stratiṓtēs
- when · G3753ὅτε hóte
- crucified · G4717σταυρόω stauróō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- took · G2983λαμβάνω lambánō
- his · G846αὐτός autós
- garments · G2440ἱμάτιον himátion
- and · G2532καί kaí
- made · G4160ποιέω poiéō
- four · G5064τέσσαρες téssares
- parts · G3313μέρος méros
- every · G1538ἕκαστος hékastos
- soldier · G4757στρατιώτης stratiṓtēs
- part · G3313μέρος méros
- also · G2532καί kaí
- coat · G5509χιτών chitṓn
- now · G1161δέ dé
- coat · G5509χιτών chitṓn
- was · G2258ἦν ēn
- seam · G729ἄῤῥαφος árrhaphos
- woven · G5307ὑφαντός hyphantós
- from · G1537ἐκ ek
- top · G509ἄνωθεν ánōthen
- throughout · G3650ὅλος hólos