Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 19 · verse 22

John 19:22 in Telugu

పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.

Pilaatunenu vraasina demo vraasitinanenu.

John 19:22 in English

King James Version (KJV)
Pilate answered, What I have written I have written.
World English Bible (WEB)
Pilate answered, “What I have written, I have written.”
American Standard Version (ASV)
Pilate answered, What I have written I have written.
Bible in Basic English (BBE)
But Pilate made answer, What I have put in writing will not be changed.
Darby Translation (DBY)
Pilate answered, What I have written, I have written.
Webster's Bible (WBS)
Pilate answered, What I have written, I have written.
Young's Literal Translation (YLT)
Pilate answered, 'What I have written, I have written.'

Read in context

  1. 20యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.
  2. 21నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా
  3. 22పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
  4. 23సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.
  5. 24వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.
Read all of John 19

Cross references

Original words (Greek)

John 19:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.