John · chapter 19 · verse 3
John 19:3 in Telugu
ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.
Oodaarangu vastramu aayanaku todiginchi aayanayoddaku vachchi yoodula raajaa, shubhamani cheppi aayananu ara chetulato kottiri.
John 19:3 in English
- King James Version (KJV)
- And said, Hail, King of the Jews! and they smote him with their hands.
- World English Bible (WEB)
- They kept saying, “Hail, King of the Jews!” and they kept slapping him.
- American Standard Version (ASV)
- and they came unto him, and said, Hail, King of the Jews! and they struck him with their hands.
- Bible in Basic English (BBE)
- And they kept coming and saying, Long life to the King of the Jews! And they gave him blows with their hands.
- Darby Translation (DBY)
- and came to him and said, Hail, king of the Jews! and gave him blows on the face.
- Webster's Bible (WBS)
- And said, Hail, King of the Jews! and they smote him with their hands.
- Young's Literal Translation (YLT)
- and said, 'Hail! the king of the Jews;' and they were giving him slaps.
Read in context
- 1అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.
- 2సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి
- 3ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.
- 4పిలాతు మరల వెలుపలికి వచ్చిఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.
- 5ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు - ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.
Cross references
- Matthew 27:29 మత్తయి 27:29ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి
- Luke 1:28 లూకా 1:28ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
- Matthew 26:49 మత్తయి 26:49వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
- John 18:33 యోహాను 18:33పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా
- John 19:19–22 యోహాను 19:19–22మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
- John 18:22 యోహాను 18:22ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొ ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.