John · chapter 19 · verse 41
John 19:41 in Telugu
ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
Aayananu siluvavesina sthalamulo oka tota yundenu; aa totalo evadunu eppudunu unchabadani krottasamaadhiyokati yundenu.
John 19:41 in English
- King James Version (KJV)
- Now in the place where he was crucified there was a garden; and in the garden a new sepulchre, wherein was never man yet laid.
- World English Bible (WEB)
- Now in the place where he was crucified there was a garden. In the garden was a new tomb in which no man had ever yet been laid.
- American Standard Version (ASV)
- Now in the place where he was crucified there was a garden; and in the garden a new tomb wherein was never man yet laid.
- Bible in Basic English (BBE)
- Now there was a garden near the cross, and in the garden a new place for the dead in which no man had ever been put.
- Darby Translation (DBY)
- But there was in the place where he had been crucified a garden, and in the garden a new tomb in which no one had ever been laid.
- Webster's Bible (WBS)
- Now in the place where he was crucified, there was a garden; and in the garden a new sepulcher, in which was never man yet laid.
- Young's Literal Translation (YLT)
- and there was in the place where he was crucified a garden, and in the garden a new tomb, in which no one was yet laid;
Read in context
- 39మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.
- 40అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.
- 41ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
- 42ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
Cross references
- Luke 23:53 లూకా 23:53దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
- Matthew 27:60 మత్తయి 27:60తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- John 20:15 యోహాను 20:15యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.
- Isaiah 22:16 యెషయా 22:16ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు
- 2 Kings 23:30 2 రాజులు 23:30అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
- Matthew 27:64–66 మత్తయి 27:64–66కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
Original words (Greek)
- Now · G1161δέ dé
- in · G1722ἐν en
- place · G5117τόπος tópos
- where · G3699ὅπου hópou
- crucified · G4717σταυρόω stauróō
- was · G2258ἦν ēn
- garden · G2779κῆπος kēpos
- and · G2532καί kaí
- in · G1722ἐν en
- garden · G2779κῆπος kēpos
- new · G2537καινός kainós
- sepulchre · G3419μνημεῖον mnēmeîon
- wherein · G1722ἐν en
- was · G3739ὅς hós
- man · G3762οὐδείς oudeís
- yet · G3764οὐδέπω oudépō
- laid · G5087τίθημι títhēmi