John · chapter 19 · verse 42
John 19:42 in Telugu
ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
Aa samaadhi sameepamulo undenu ganuka aa dinamu yoodulu siddhaparachu dinamainanduna vaaru andulo yesunu pettiri.
John 19:42 in English
- King James Version (KJV)
- There laid they Jesus therefore because of the Jews’ preparation [day]; for the sepulchre was nigh at hand.
- World English Bible (WEB)
- Then, because of the Jews’ Preparation Day (for the tomb was near at hand), they laid Jesus there.
- American Standard Version (ASV)
- There then because of the Jews’ Preparation (for the tomb was nigh at hand) they laid Jesus.
- Bible in Basic English (BBE)
- So they put Jesus there, because it was the Jews' day of getting ready for the Passover, and the place was near.
- Darby Translation (DBY)
- There therefore, on account of the preparation of the Jews, because the tomb was near, they laid Jesus.
- Webster's Bible (WBS)
- There they laid Jesus therefore, because of the Jews' preparation -[day] , for the sepulcher was nigh at hand.
- Young's Literal Translation (YLT)
- there, therefore, because of the preparation of the Jews, because the tomb was nigh, they laid Jesus.
Read in context
- 40అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.
- 41ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
- 42ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
Cross references
- John 19:14 యోహాను 19:14ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
- John 19:31 యోహాను 19:31ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.
- John 19:41 యోహాను 19:41ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
- Isaiah 53:9 యెషయా 53:9అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
- 1 Corinthians 15:4 1 కొరింథీయులకు 15:4లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
- Psalm 22:15 కీర్తనలు 22:15నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
- Matthew 12:40 మత్తయి 12:40యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
- Acts 13:29 అపొస్తలుల కార్యములు 13:29వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
- John 19:20 యోహాను 19:20యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.
- Colossians 2:12 కొలొస్సయులకు 2:12మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.