Luke · chapter 23 · verse 53
Luke 23:53 in Telugu
దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
Daanini krindiki dinchi, sannapu naarabattato chutti, tolichina raati samaadhilo unchenu. Andulo evadunu antaku munupeppudunu unchabadaledu.
Luke 23:53 in English
- King James Version (KJV)
- And he took it down, and wrapped it in linen, and laid it in a sepulchre that was hewn in stone, wherein never man before was laid.
- World English Bible (WEB)
- He took it down and wrapped it in a linen cloth, and laid him in a tomb that was cut in stone, where no one had ever been laid.
- American Standard Version (ASV)
- And he took it down, and wrapped it in a linen cloth, and laid him in a tomb that was hewn in stone, where never man had yet lain.
- Bible in Basic English (BBE)
- And he took it down, and folding it in a linen cloth, he put it in a place cut in the rock for a dead body; and no one had ever been put in it.
- Darby Translation (DBY)
- and having taken it down, wrapped it in fine linen and placed him in a tomb hewn in the rock, where no one had ever been laid.
- Webster's Bible (WBS)
- And he took it down, and wrapped it in linen, and laid it in a sepulcher that was hewn in stone, in which man was never before laid.
- Young's Literal Translation (YLT)
- and having taken it down, he wrapped it in fine linen, and placed it in a tomb hewn out, where no one was yet laid.
Read in context
- 51అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు.
- 52అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని
- 53దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
- 54ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
- 55అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
Cross references
- Matthew 27:59–60 మత్తయి 27:59–60యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- Isaiah 53:9 యెషయా 53:9అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
- Mark 15:46 మార్కు 15:46అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- he · G846αὐτός autós
- down · G2507καθαιρέω kathairéō
- wrapped · G1794ἐντυλίσσω entylíssō
- it · G846αὐτός autós
- linen · G4616σινδών sindṓn
- and · G2532καί kaí
- laid · G5087τίθημι títhēmi
- it · G846αὐτός autós
- in · G1722ἐν en
- sepulchre · G3418μνῆμα mnēma
- stone · G2991λαξευτός laxeutós
- wherein · G3757οὗ hoû
- never · G3756οὐ ou
- man · G3762οὐδείς oudeís
- before · G3764οὐδέπω oudépō
- was · G2258ἦν ēn
- laid · G2749κεῖμαι keîmai