John · chapter 19 · verse 40
John 19:40 in Telugu
అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.
Antata vaaru yesu deha munu ettikoni vachchi, yoodulu paati pettu maryaada choppuna aa sugandhadravyamulu daaniki poosi naara battalu chuttiri.
John 19:40 in English
- King James Version (KJV)
- Then took they the body of Jesus, and wound it in linen clothes with the spices, as the manner of the Jews is to bury.
- World English Bible (WEB)
- So they took Jesus’ body, and bound it in linen cloths with the spices, as the custom of the Jews is to bury.
- American Standard Version (ASV)
- So they took the body of Jesus, and bound it in linen cloths with the spices, as the custom of the Jews is to bury.
- Bible in Basic English (BBE)
- Then they took the body of Jesus, folding linen about it with the spices, as is the way of the Jews when they put the dead to rest.
- Darby Translation (DBY)
- They took therefore the body of Jesus and bound it up in linen with the spices, as it is the custom with the Jews to prepare for burial.
- Webster's Bible (WBS)
- Then they took the body of Jesus, and wound it in linen cloths, with the spices, as the manner of the Jews is to bury.
- Young's Literal Translation (YLT)
- They took, therefore, the body of Jesus, and bound it with linen clothes with the spices, according as it was the custom of the Jews to prepare for burial;
Read in context
- 38అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను
- 39మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.
- 40అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.
- 41ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
- 42ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
Cross references
- John 11:44 యోహాను 11:44చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
- Acts 5:6 అపొస్తలుల కార్యములు 5:6అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.
- John 20:5–7 యోహాను 20:5–7వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.
- Luke 24:12 లూకా 24:12అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను.
- Matthew 26:12 మత్తయి 26:12ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- they · G2983λαμβάνω lambánō
- body · G4983σῶμα sōma
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- wound · G1210δέω déō
- it · G846αὐτός autós
- clothes · G3608ὀθόνιον othónion
- with · G3326μετά metá
- spices · G759ἄρωμα árōma
- as · G2531καθώς kathṓs
- manner · G1485ἔθος éthos
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- is · G2076ἐστί estí
- bury · G1779ἐνταφιάζω entaphiázō