John · chapter 20 · verse 3
John 20:3 in Telugu
కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి.
Kaabatti peturunu aa shishyudunu bayaluderi samaadhiyoddaku vachchiri.
John 20:3 in English
- King James Version (KJV)
- Peter therefore went forth, and that other disciple, and came to the sepulchre.
- World English Bible (WEB)
- Therefore Peter and the other disciple went out, and they went toward the tomb.
- American Standard Version (ASV)
- Peter therefore went forth, and the other disciple, and they went toward the tomb.
- Bible in Basic English (BBE)
- So Peter and the other disciple went out to the place of the dead.
- Darby Translation (DBY)
- Peter therefore went forth, and the other disciple, and came to the tomb.
- Webster's Bible (WBS)
- Peter therefore went forth, and that other disciple, and came to the sepulcher.
- Young's Literal Translation (YLT)
- Peter, therefore, went forth, and the other disciple, and they were coming to the tomb,
Read in context
- 1ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.
- 2గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చిప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.
- 3కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి.
- 4వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి
- 5వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.