John · chapter 21 · verse 11
John 21:11 in Telugu
సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
Seemonu peturu done ekki valanu darikilaagenu; adi noota ebadi moodu goppa chepalato nindiyundenu;
John 21:11 in English
- King James Version (KJV)
- Simon Peter went up, and drew the net to land full of great fishes, an hundred and fifty and three: and for all there were so many, yet was not the net broken.
- World English Bible (WEB)
- Simon Peter went up, and drew the net to land, full of one hundred fifty-three great fish. Even though there were so many, the net wasn’t torn.
- American Standard Version (ASV)
- Simon Peter therefore went up, and drew the net to land, full of great fishes, a hundred and fifty and three: and for all there were so many, the net was not rent.
- Bible in Basic English (BBE)
- So Peter went to the boat and came back pulling the net to land, full of great fish, a hundred and fifty-three; and though there was such a number the net was not broken.
- Darby Translation (DBY)
- Simon Peter went up and drew the net to the land full of great fishes, a hundred and fifty-three; and though there were so many, the net was not rent.
- Webster's Bible (WBS)
- Simon Peter went up, and drew the net to land full of great fishes, a hundred and fifty and three: and notwithstanding there were so many, yet the net was not broken.
- Young's Literal Translation (YLT)
- Simon Peter went up, and drew the net up on the land, full of great fishes, an hundred fifty and three, and though they were so many, the net was not rent.
Read in context
- 9వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
- 10యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా
- 11సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
- 12చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
- 13యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
Cross references
- Luke 5:6–8 లూకా 5:6–8వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
- Acts 2:41 అపొస్తలుల కార్యములు 2:41కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
Original words (Greek)
- Simon · G4613Σίμων Símōn
- Peter · G4074Πέτρος Pétros
- up · G305ἀναβαίνω anabaínō
- and · G2532καί kaí
- drew · G1670ἑλκύω helkýō
- net · G1350δίκτυον díktyon
- to · G1909ἐπί epí
- land · G1093γῆ gē
- full · G3324μεστός mestós
- great · G3173μέγας mégas
- fishes · G2486ἰχθύς ichthýs
- hundred · G1540ἑκατόν hekatón
- three · G4004πεντήκοντα pentḗkonta
- and · G2532καί kaí
- were · G5607ὤν ṓn
- many · G5118τοσοῦτος tosoûtos
- was · G4977σχίζω schízō
- not · G3756οὐ ou
- net · G1350δίκτυον díktyon
- broken · G4977σχίζω schízō