John · chapter 21 · verse 9
John 21:9 in Telugu
వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
Vaaru digi dariki raagaane akkada nippulunu vaatimeeda unchabadina chepalunu rotteyu kanabadenu.
John 21:9 in English
- King James Version (KJV)
- As soon then as they were come to land, they saw a fire of coals there, and fish laid thereon, and bread.
- World English Bible (WEB)
- So when they got out on the land, they saw a fire of coals there, with fish and bread laid on it.
- American Standard Version (ASV)
- So when they got out upon the land, they see a fire of coals there, and fish laid thereon, and bread.
- Bible in Basic English (BBE)
- When they got to land, they saw a fire of coals there, with fish cooking on it, and bread.
- Darby Translation (DBY)
- When therefore they went out on the land, they see a fire of coals there, and fish laid on it, and bread.
- Webster's Bible (WBS)
- As soon then as they had come to land, they saw a fire of coals there, and fish laid upon them, and bread.
- Young's Literal Translation (YLT)
- when, therefore, they came to the land, they behold a fire of coals lying, and a fish lying on it, and bread.
Read in context
- 7కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.
- 8దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.
- 9వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
- 10యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా
- 11సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
Cross references
- 1 Kings 19:5–6 1 రాజులు 19:5–6అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టినీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను.
- John 21:13 యోహాను 21:13యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
- John 21:10 యోహాను 21:10యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా
- John 18:18 యోహాను 18:18అప్పుడు చలివేయు చున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.