Luke · chapter 24 · verse 33
Luke 24:33 in Telugu
ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
Aa gadiyalone vaaru lechi, yerooshalemunaku tirigi vellagaa, padu nokonduguru shishyulunu vaarito kooda unnavaarunu koodivachchi
Luke 24:33 in English
- King James Version (KJV)
- And they rose up the same hour, and returned to Jerusalem, and found the eleven gathered together, and them that were with them,
- World English Bible (WEB)
- They rose up that very hour, returned to Jerusalem, and found the eleven gathered together, and those who were with them,
- American Standard Version (ASV)
- And they rose up that very hour, and returned to Jerusalem, and found the eleven gathered together, and them that were with them,
- Bible in Basic English (BBE)
- And that very hour they got up and went back to Jerusalem, where the eleven and the others had come together.
- Darby Translation (DBY)
- And rising up the same hour, they returned to Jerusalem. And they found the eleven, and those with them, gathered together,
- Webster's Bible (WBS)
- And they rose the same hour, and returned to Jerusalem, and found the eleven assembled, and them that were with them,
- Young's Literal Translation (YLT)
- And they, having risen up the same hour, turned back to Jerusalem, and found gathered together the eleven, and those with them,
Read in context
- 31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- 32అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 33ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
- 34ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కన బడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని
- 35త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
Cross references
- Mark 16:13 మార్కు 16:13వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.
- John 20:19–26 యోహాను 20:19–26ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.
- Acts 1:14 అపొస్తలుల కార్యములు 1:14వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- up · G450ἀνίστημι anístēmi
- same · G846αὐτός autós
- hour · G5610ὥρα hṓra
- returned · G5290ὑποστρέφω hypostréphō
- to · G1519εἰς eis
- Jerusalem · G2419Ἱερουσαλήμ Hierousalḗm
- and · G2532καί kaí
- found · G2147εὑρίσκω heurískō
- eleven · G1733ἕνδεκα héndeka
- together · G4867συναθροίζω synathroízō
- and · G2532καί kaí
- were · G3588ὁ ho
- with · G4862σύν sýn
- them · G846αὐτός autós