Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 13

John 8:13 in Telugu

కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా

Kaabatti parisayyulu ninnugoorchi neeve saakshyamu cheppukonuchunnaavu; nee saakshyamu satyamu kaadani aayanato anagaa

John 8:13 in English

King James Version (KJV)
The Pharisees therefore said unto him, Thou bearest record of thyself; thy record is not true.
World English Bible (WEB)
The Pharisees therefore said to him, “You testify about yourself. Your testimony is not valid.”
American Standard Version (ASV)
The Pharisees therefore said unto him, Thou bearest witness of thyself; thy witness is not true.
Bible in Basic English (BBE)
So the Pharisees said to him, The witness you give is about yourself: your witness is not true.
Darby Translation (DBY)
The Pharisees therefore said to him, Thou bearest witness concerning thyself; thy witness is not true.
Webster's Bible (WBS)
The Pharisees therefore said to him, Thou testifiest concerning thyself; thy testimony is not true.
Young's Literal Translation (YLT)
The Pharisees, therefore, said to him, 'Thou of thyself dost testify, thy testimony is not true;'

Read in context

  1. 11ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
  2. 12మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
  3. 13కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా
  4. 14యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
  5. 15మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.
Read all of John 8

Cross references

Original words (Greek)

John 8:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.