John · chapter 5 · verse 9
John 5:9 in Telugu
వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
Ventane vaadu svasthatanondi tana parupettikoni nadichenu.
John 5:9 in English
- King James Version (KJV)
- And immediately the man was made whole, and took up his bed, and walked: and on the same day was the sabbath.
- World English Bible (WEB)
- Immediately, the man was made well, and took up his mat and walked. Now that day was a Sabbath.
- American Standard Version (ASV)
- And straightway the man was made whole, and took up his bed and walked. Now it was the sabbath on that day.
- Bible in Basic English (BBE)
- And the man became well straight away, and took up his bed and went. Now that day was the Sabbath.
- Darby Translation (DBY)
- And immediately the man became well, and took up his couch and walked: and on that day was sabbath.
- Webster's Bible (WBS)
- And immediately the man was healed, and took up his bed, and walked: and on the same day was the sabbath.
- Young's Literal Translation (YLT)
- and immediately the man became whole, and he took up his couch, and was walking, and it was a sabbath on that day,
Read in context
- 7ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
- 8యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
- 9వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
- 10ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
- 11అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
Cross references
- Acts 3:7–8 అపొస్తలుల కార్యములు 3:7–8వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
- John 9:14 యోహాను 9:14యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
- Mark 3:2–4 మార్కు 3:2–4అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.
- Mark 1:42 మార్కు 1:42వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.
- Mark 1:31 మార్కు 1:31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
- Mark 5:41–42 మార్కు 5:41–42ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి.
- Luke 13:10–16 లూకా 13:10–16విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలు కొనిపోయి, నీళ్లు పెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.
- Matthew 12:10–13 మత్తయి 12:10–13వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.
- Mark 10:52 మార్కు 10:52అందుకు యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొందివెళ్లెను.
- Mark 5:29 మార్కు 5:29వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
- John 5:14 యోహాను 5:14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా
- John 7:23 యోహాను 7:23మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
Original words (Greek)
- And · G2532καί kaí
- immediately · G2112εὐθέως euthéōs
- man · G444ἄνθρωπος ánthrōpos
- made · G1096γίνομαι gínomai
- whole · G5199ὑγιής hygiḗs
- and · G2532καί kaí
- up · G142αἴρω aírō
- his · G846αὐτός autós
- bed · G2895κράββατος krábbatos
- and · G2532καί kaí
- walked · G4043περιπατέω peripatéō
- and · G1161δέ dé
- on · G1722ἐν en
- same · G1565ἐκεῖνος ekeînos
- day · G2250ἡμέρα hēméra
- was · G2258ἦν ēn
- sabbath · G4521σάββατον sábbaton