John · chapter 6 · verse 7
John 6:7 in Telugu
అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
Anduku philippuvaarilo prativaadunu konchemu konchemu puchchukonutakainanu renduvandala denaaramula rottelu chaalavani aayanato cheppenu.
John 6:7 in English
- King James Version (KJV)
- Philip answered him, Two hundred pennyworth of bread is not sufficient for them, that every one of them may take a little.
- World English Bible (WEB)
- Philip answered him, “Two hundred denarii worth of bread is not sufficient for them, that every one of them may receive a little.”
- American Standard Version (ASV)
- Philip answered him, Two hundred shillings’ worth of bread is not sufficient for them, that every one may take a little.
- Bible in Basic English (BBE)
- Philip made answer, Bread to the value of two hundred pence would not be enough even to give everyone a little.
- Darby Translation (DBY)
- Philip answered him, Loaves for two hundred denarii are not sufficient for them, that each may have some little [portion].
- Webster's Bible (WBS)
- Philip answered him, Two hundred penny-worth of bread is not sufficient for them, that every one of them make take a little:
- Young's Literal Translation (YLT)
- Philip answered him, 'Two hundred denaries' worth of loaves are not sufficient to them, that each of them may receive some little;'
Read in context
- 5కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని
- 6యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.
- 7అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
- 8ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
- 9ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
Cross references
- Mark 6:37 మార్కు 6:37అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారుమేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి.
- Numbers 11:21–22 సంఖ్యాకాండము 11:21–22అందుకు మోషేనేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంప వలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేప లన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.
- John 12:5 యోహాను 12:5యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.
- 2 Kings 4:43 2 రాజులు 4:43అయితే అతని పనివాడునూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడువారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.
- Matthew 18:28 మత్తయి 18:28అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను
Original words (Greek)
- Philip · G5376Φίλιππος Phílippos
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- him · G846αὐτός autós
- hundred · G1250διακόσιοι diakósioi
- pennyworth · G1220δηνάριον dēnárion
- bread · G740ἄρτος ártos
- is · G714ἀρκέω arkéō
- not · G3756οὐ ou
- sufficient · G714ἀρκέω arkéō
- them · G846αὐτός autós
- that · G2443ἵνα hína
- one · G1538ἕκαστος hékastos
- them · G846αὐτός autós
- take · G2983λαμβάνω lambánō
- a · G5100τὶς tìs
- little · G1024βραχύς brachýs