John · chapter 6 · verse 9
John 6:9 in Telugu
ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
Ikkada unna yoka chinna vaaniyodda ayidu yavala rottelu rendu chinna chepalu unnavi gaani, yinta mandiki ivi emaatramani aayanato anagaa
John 6:9 in English
- King James Version (KJV)
- There is a lad here, which hath five barley loaves, and two small fishes: but what are they among so many?
- World English Bible (WEB)
- “There is a boy here who has five barley loaves and two fish, but what are these among so many?”
- American Standard Version (ASV)
- There is a lad here, who hath five barley loaves, and two fishes: but what are these among so many?
- Bible in Basic English (BBE)
- There is a boy here with five barley cakes and two fishes: but what is that among such a number?
- Darby Translation (DBY)
- There is a little boy here who has five barley loaves and two small fishes; but this, what is it for so many?
- Webster's Bible (WBS)
- There is a lad here, who hath five barley-loaves, and two small fishes: but what are they among so many?
- Young's Literal Translation (YLT)
- 'There is one little lad here who hath five barley loaves, and two fishes, but these — what are they to so many?'
Read in context
- 7అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
- 8ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
- 9ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
- 10యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
- 11యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;
Cross references
- 2 Kings 4:42–44 2 రాజులు 4:42–44మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. అయితే అతని పనివాడునూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడువారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.
- Matthew 14:17 మత్తయి 14:17వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి.
- Mark 6:38 మార్కు 6:38అందుకాయన మీయొద్ద ఎన్ని రొట్టె లున్నవి? పోయి చూడుడనివారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి.
- Luke 9:13 లూకా 9:13ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.
- Psalm 78:19 కీర్తనలు 78:19ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.
- Mark 8:19 మార్కు 8:19నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారుపండ్రెండని ఆయనతో చెప్పిరి.
- Matthew 16:9 మత్తయి 16:9మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను
- Deuteronomy 8:8 ద్వితీయోపదేశకాండము 8:8అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.
- 2 Corinthians 8:9 2 కొరింథీయులకు 8:9మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
- Psalm 147:14 కీర్తనలు 147:14నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
- Psalm 81:16 కీర్తనలు 81:16అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
- John 11:32 యోహాను 11:32అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.
Original words (Greek)
- is · G2076ἐστί estí
- lad · G3808παιδάριον paidárion
- here · G1520εἷς heîs
- which · G3739ὅς hós
- hath · G2192ἔχω échō
- five · G4002πέντε pénte
- barley · G2916κρίθινος kríthinos
- loaves · G740ἄρτος ártos
- and · G2532καί kaí
- two · G1417δύο dýo
- fishes · G3795ὀψάριον opsárion
- but · G235ἀλλά allá
- what · G5101τίς tís
- are · G2076ἐστί estí
- they · G5023ταῦτα taûta
- among · G1519εἰς eis
- many · G5118τοσοῦτος tosoûtos