Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 7 · verse 5

John 7:5 in Telugu

ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

Aayana sahodarulainanu aayanayandu vishvaasamunchaledu.

John 7:5 in English

King James Version (KJV)
For neither did his brethren believe in him.
World English Bible (WEB)
For even his brothers didn’t believe in him.
American Standard Version (ASV)
For even his brethren did not believe on him.
Bible in Basic English (BBE)
For even his brothers had no belief in him.
Darby Translation (DBY)
for neither did his brethren believe on him.
Webster's Bible (WBS)
(For neither did his brethren believe in him.)
Young's Literal Translation (YLT)
for not even were his brethren believing in him.

Read in context

  1. 3ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.
  2. 4బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.
  3. 5ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.
  4. 6యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.
  5. 7లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
Read all of John 7

Cross references

Original words (Greek)

John 7:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.