Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 15

John 8:15 in Telugu

మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.

Meeru shareeramunubatti teerpu teerchuchunnaaru; nenevarikini teerpu teerchanu.

John 8:15 in English

King James Version (KJV)
Ye judge after the flesh; I judge no man.
World English Bible (WEB)
You judge according to the flesh. I judge no one.
American Standard Version (ASV)
Ye judge after the flesh; I judge no man.
Bible in Basic English (BBE)
You are judging from what you see; I am judging no man.
Darby Translation (DBY)
Ye judge according to the flesh, I judge no one.
Webster's Bible (WBS)
Ye judge after the flesh, I judge no man.
Young's Literal Translation (YLT)
'Ye according to the flesh do judge; I do not judge any one,

Read in context

  1. 13కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా
  2. 14యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
  3. 15మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.
  4. 16నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.
  5. 17మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.
Read all of John 8

Cross references

John 8:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.