Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 27

John 8:27 in Telugu

తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.

Tandrini goorchi tamato aayana cheppenani vaaru grahimpaka poyiri.

John 8:27 in English

King James Version (KJV)
They understood not that he spake to them of the Father.
World English Bible (WEB)
They didn’t understand that he spoke to them about the Father.
American Standard Version (ASV)
They perceived not that he spake to them of the Father.
Bible in Basic English (BBE)
They did not see that his words were about the Father.
Darby Translation (DBY)
They knew not that he spoke to them of the Father.
Webster's Bible (WBS)
They understood not that he spoke to them concerning the Father.
Young's Literal Translation (YLT)
They knew not that of the Father he spake to them;

Read in context

  1. 25కాబట్టి వారునీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితోమొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.
  2. 26మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
  3. 27తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.
  4. 28కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
  5. 29నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
Read all of John 8

Cross references

Original words (Greek)

John 8:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.