Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 43

John 8:43 in Telugu

మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?

Meerela naa maatalu grahimpakunnaaru? Meeru naa bodha vinanerakundutavalananegadaa?

John 8:43 in English

King James Version (KJV)
Why do ye not understand my speech? [even] because ye cannot hear my word.
World English Bible (WEB)
Why don’t you understand my speech? Because you can’t hear my word.
American Standard Version (ASV)
Why do ye not understand my speech? [Even] because ye cannot hear my word.
Bible in Basic English (BBE)
Why are my words not clear to you? It is because your ears are shut to my teaching.
Darby Translation (DBY)
Why do ye not know my speech? Because ye cannot hear my word.
Webster's Bible (WBS)
Why do ye not understand my speech? [even] because ye cannot hear my word.
Young's Literal Translation (YLT)
wherefore do ye not know my speech? because ye are not able to hear my word.

Read in context

  1. 41మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా
  2. 42యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
  3. 43మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?
  4. 44మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
  5. 45నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.
Read all of John 8

Cross references

John 8:43 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.