Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 51

John 8:51 in Telugu

ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.

Okadu naa maata gaikonina yedala vaadennadunu maranamu pondadani meeto nishchayamugaa cheppuchunnaanani uttaramichchenu.

John 8:51 in English

King James Version (KJV)
Verily, verily, I say unto you, If a man keep my saying, he shall never see death.
World English Bible (WEB)
Most certainly, I tell you, if a person keeps my word, he will never see death.”
American Standard Version (ASV)
Verily, verily, I say unto you, If a man keep my word, he shall never see death.
Bible in Basic English (BBE)
Truly I say to you, If a man keeps my word he will never see death.
Darby Translation (DBY)
Verily, verily, I say unto you, If any one shall keep my word, he shall never see death.
Webster's Bible (WBS)
Verily, verily, I say to you, If a man shall keep my saying, he shall never see death.
Young's Literal Translation (YLT)
verily, verily, I say to you, If any one may keep my word, death he may not see — to the age.'

Read in context

  1. 49యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.
  2. 50నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.
  3. 51ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.
  4. 52అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
  5. 53మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.
Read all of John 8

Cross references

John 8:51 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.