Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 50

John 8:50 in Telugu

నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.

Nenu naa mahimanu vedakutaledu; vedakuchu teerpu teerchuchu unduvaa dokadu kaladu.

John 8:50 in English

King James Version (KJV)
And I seek not mine own glory: there is one that seeketh and judgeth.
World English Bible (WEB)
But I don’t seek my own glory. There is one who seeks and judges.
American Standard Version (ASV)
But I seek not mine own glory: there is one that seeketh and judgeth.
Bible in Basic English (BBE)
I, however, am not in search of glory for myself: there is One who is searching for it and he is judge.
Darby Translation (DBY)
But I do not seek my own glory: there is he that seeks and judges.
Webster's Bible (WBS)
And I seek not my own glory: there is one that seeketh and judgeth.
Young's Literal Translation (YLT)
and I do not seek my own glory; there is who is seeking and is judging;

Read in context

  1. 48అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
  2. 49యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.
  3. 50నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.
  4. 51ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.
  5. 52అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
Read all of John 8

Cross references

John 8:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.