Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 53

John 8:53 in Telugu

మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.

Mana tandriyaina abraahaamu chanipoyenu gadaa; neevatanikante goppavaadavaa? Pravaktalunu chanipoyiri; ninnu nee vevadavani cheppukonuchunnaavani aayana nadigiri.

John 8:53 in English

King James Version (KJV)
Art thou greater than our father Abraham, which is dead? and the prophets are dead: whom makest thou thyself?
World English Bible (WEB)
Are you greater than our father Abraham, who died? The prophets died. Who do you make yourself out to be?”
American Standard Version (ASV)
Art thou greater than our father Abraham, who died? and the prophets died: whom makest thou thyself?
Bible in Basic English (BBE)
Are you greater than our father Abraham, who is dead? and the prophets are dead: who do you say that you are?
Darby Translation (DBY)
Art thou greater than our father Abraham, who has died? and the prophets have died: whom makest thou thyself?
Webster's Bible (WBS)
Art thou greater than our father Abraham, who is dead? and the prophets are dead: whom makest thou thyself?
Young's Literal Translation (YLT)
Art thou greater than our father Abraham, who died? and the prophets died; whom dost thou make thyself?'

Read in context

  1. 51ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.
  2. 52అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
  3. 53మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.
  4. 54అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.
  5. 55మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
Read all of John 8

Cross references

Original words (Greek)

John 8:53 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.