Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 8 · verse 56

John 8:56 in Telugu

మీ తండ్రియైన అబ్రా హాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.

Mee tandriyaina abraa haamu naa dinamu chootunani migula aanandinchenu; adi choochi santoshinchenu anenu.

John 8:56 in English

King James Version (KJV)
Your father Abraham rejoiced to see my day: and he saw [it], and was glad.
World English Bible (WEB)
Your father Abraham rejoiced to see my day. He saw it and was glad.”
American Standard Version (ASV)
Your father Abraham rejoiced to see my day; and he saw it, and was glad.
Bible in Basic English (BBE)
Your father Abraham was full of joy at the hope of seeing my day: he saw it and was glad.
Darby Translation (DBY)
Your father Abraham exulted in that he should see my day, and he saw and rejoiced.
Webster's Bible (WBS)
Your father Abraham rejoiced to see my day: and he saw [it] , and was glad.
Young's Literal Translation (YLT)
Abraham, your father, was glad that he might see my day; and he saw, and did rejoice.'

Read in context

  1. 54అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.
  2. 55మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
  3. 56మీ తండ్రియైన అబ్రా హాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.
  4. 57అందుకు యూదులునీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,
  5. 58యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
Read all of John 8

Cross references

John 8:56 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.