John · chapter 9 · verse 12
John 9:12 in Telugu
వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
Vaaru, aayana ekkadanani adugagaa vaadu, nenerugananenu.
John 9:12 in English
- King James Version (KJV)
- Then said they unto him, Where is he? He said, I know not.
- World English Bible (WEB)
- Then they asked him, “Where is he?” He said, “I don’t know.”
- American Standard Version (ASV)
- And they said unto him, Where is he? He saith, I know not.
- Bible in Basic English (BBE)
- And they said to him, Where is he? His answer was: I have no knowledge.
- Darby Translation (DBY)
- They said therefore to him, Where is he? He says, I do not know.
- Webster's Bible (WBS)
- Then said they to him, Where is he? He said, I know not.
- Young's Literal Translation (YLT)
- they said, therefore, to him, 'Where is that one?' he saith, 'I have not known.'
Read in context
- 10వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా
- 11వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.
- 12వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
- 13అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.
- 14యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
Cross references
- John 5:11–13 యోహాను 5:11–13అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
- Exodus 2:18–20 నిర్గమకాండము 2:18–20వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో - అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.
- John 7:11 యోహాను 7:11పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.