John · chapter 5 · verse 11
John 5:11 in Telugu
అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
Anduku vaadu nannu svasthaparachinavaadu nee parupettikoni naduvumani naato cheppenanenu.
John 5:11 in English
- King James Version (KJV)
- He answered them, He that made me whole, the same said unto me, Take up thy bed, and walk.
- World English Bible (WEB)
- He answered them, “He who made me well said to me, ‘Take up your mat and walk.’ ”
- American Standard Version (ASV)
- But he answered them, He that made me whole, the same said unto me, Take up thy bed, and walk.
- Bible in Basic English (BBE)
- He said to them, But he who made me well, said to me, Take up your bed and go.
- Darby Translation (DBY)
- He answered them, He that made me well, he said to me, Take up thy couch and walk.
- Webster's Bible (WBS)
- He answered them, He that healed me, the same said to me, Take up thy bed, and walk.
- Young's Literal Translation (YLT)
- He answered them, 'He who made me whole — that one said to me, Take up thy couch, and be walking;'
Read in context
- 9వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
- 10ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
- 11అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
- 12వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.
- 13ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.
Cross references
- Mark 2:9–11 మార్కు 2:9–11ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.
- John 9:16 యోహాను 9:16కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
Original words (Greek)
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- them · G846αὐτός autós
- made · G4160ποιέω poiéō
- me · G3165μέ mé
- whole · G5199ὑγιής hygiḗs
- same · G1565ἐκεῖνος ekeînos
- said · G2036ἔπω épō
- me · G3427μοί moí
- up · G142αἴρω aírō
- thy · G4675σοῦ soû
- bed · G2895κράββατος krábbatos
- and · G2532καί kaí
- walk · G4043περιπατέω peripatéō