John · chapter 9 · verse 16
John 9:16 in Telugu
కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
Kaagaa parisayyulalo kondaru ee manushyudu vishraantidinamu aacharinchutaledu ganuka devuni yoddanundi vachchinavaadu kaadaniri. Marikondaru paapiyaina manushyudu eelaati soochakakriya lelaagu cheyagaladaniri; itlu vaarilo bhedamu puttenu.
John 9:16 in English
- King James Version (KJV)
- Therefore said some of the Pharisees, This man is not of God, because he keepeth not the sabbath day. Others said, How can a man that is a sinner do such miracles? And there was a division among them.
- World English Bible (WEB)
- Some therefore of the Pharisees said, “This man is not from God, because he doesn’t keep the Sabbath.” Others said, “How can a man who is a sinner do such signs?” So there was division among them.
- American Standard Version (ASV)
- Some therefore of the Pharisees said, This man is not from God, because he keepeth not the sabbath. But others said, How can a man that is a sinner do such signs? And there was a division among them.
- Bible in Basic English (BBE)
- Then some of the Pharisees said, That man has not come from God, for he does not keep the Sabbath. Others said, How is it possible for a sinner to do such signs? So there was a division among them.
- Darby Translation (DBY)
- Some of the Pharisees therefore said, This man is not of God, for he does not keep the sabbath. Others said, How can a sinful man perform such signs? And there was a division among them.
- Webster's Bible (WBS)
- Therefore said some of the Pharisees, This man is not from God, because he keepeth not the sabbath. Others said, How can a man that is a sinner do such miracles? And there was a division among them.
- Young's Literal Translation (YLT)
- Of the Pharisees, therefore, certain said, 'This man is not from God, because the sabbath he doth not keep;' others said, 'How is a man — a sinful one — able to do such signs?' and there was a division among them.
Read in context
- 14యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
- 15వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.
- 16కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
- 17కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.
- 18వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,
Cross references
- John 7:43 యోహాను 7:43కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.
- John 10:19 యోహాను 10:19ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.
- Matthew 12:2 మత్తయి 12:2పరిసయ్యులది చూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
- John 7:12 యోహాను 7:12మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరుకాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;
- John 3:2 యోహాను 3:2అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
- Luke 13:31–33 లూకా 13:31–33ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచిమీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేము నకు వెలుపల నశింప వల్లపడదు.
- John 15:24 యోహాను 15:24ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
- John 5:36 యోహాను 5:36అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెర వేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
- John 9:30–33 యోహాను 9:30–33అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.
- John 9:24 యోహాను 9:24కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా
- John 14:11 యోహాను 14:11తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
- John 6:52 యోహాను 6:52యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.
Original words (Greek)
- Therefore · G3767οὖν oûn
- said · G3004λέγω légō
- some · G5100τὶς tìs
- of · G1537ἐκ ek
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- This · G3778οὗτος hoûtos
- man · G444ἄνθρωπος ánthrōpos
- is · G2076ἐστί estí
- not · G3756οὐ ou
- of · G3844παρά pará
- God · G2316θεός theós
- because · G3754ὅτι hóti
- keepeth · G5083τηρέω tēréō
- not · G3756οὐ ou
- day · G4521σάββατον sábbaton
- Others · G243ἄλλος állos
- said · G3004λέγω légō
- How · G4459πῶς pōs
- can · G1410δύναμαι dýnamai
- man · G444ἄνθρωπος ánthrōpos
- sinner · G268ἁμαρτωλός hamartōlós
- do · G4160ποιέω poiéō
- such · G5108τοιοῦτος toioûtos
- miracles · G4592σημεῖον sēmeîon
- And · G2532καί kaí
- was · G2258ἦν ēn
- division · G4978σχίσμα schísma
- among · G1722ἐν en
- them · G846αὐτός autós