Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 9 · verse 17

John 9:17 in Telugu

కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.

Kaabatti vaaru marala aa gruddivaanito atadu nee kannulu terachinanduku neevatanigoorchi yemanu konuchunnaavani yadugagaa vaadu aayana oka pravakta anenu.

John 9:17 in English

King James Version (KJV)
They say unto the blind man again, What sayest thou of him, that he hath opened thine eyes? He said, He is a prophet.
World English Bible (WEB)
Therefore they asked the blind man again, “What do you say about him, because he opened your eyes?” He said, “He is a prophet.”
American Standard Version (ASV)
They say therefore unto the blind man again, What sayest thou of him, in that he opened thine eyes? And he said, He is a prophet.
Bible in Basic English (BBE)
Again they said to the blind man, What have you to say about him for opening your eyes? And he said, He is a prophet.
Darby Translation (DBY)
They say therefore again to the blind [man], What dost thou say of him, that he has opened thine eyes? And he said, He is a prophet.
Webster's Bible (WBS)
They say to the blind man again, What sayest thou of him, that he hath opened thy eyes? He said, He is a prophet.
Young's Literal Translation (YLT)
They said to the blind man again, 'Thou — what dost thou say of him — that he opened thine eyes?'

Read in context

  1. 15వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.
  2. 16కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
  3. 17కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.
  4. 18వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,
  5. 19గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.
Read all of John 9

Cross references

Original words (Greek)

John 9:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.