John · chapter 9 · verse 19
John 9:19 in Telugu
గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.
Gruddivaadai puttenani meeru cheppu mee kumaarudu veedenaa? Aalaagaite ippudu veedelaagu choochu chunnaadani vaarini adigiri.
John 9:19 in English
- King James Version (KJV)
- And they asked them, saying, Is this your son, who ye say was born blind? how then doth he now see?
- World English Bible (WEB)
- and asked them, “Is this your son, whom you say was born blind? How then does he now see?”
- American Standard Version (ASV)
- and asked them, saying, Is this your son, who ye say was born blind? how then doth he now see?
- Bible in Basic English (BBE)
- And put the question to them, saying, Is this your son, of whom you say that he was blind at birth? how is it then that he is now able to see?
- Darby Translation (DBY)
- And they asked them saying, This is your son, of whom ye say that he was born blind: how then does he now see?
- Webster's Bible (WBS)
- And they asked them, saying, Is this your son, who ye say was born blind? how then doth he now see?
- Young's Literal Translation (YLT)
- and they asked them, saying, 'Is your son, of whom ye say that he was born blind? how then now doth he see?'
Read in context
- 17కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.
- 18వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,
- 19గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.
- 20అందుకు వాని తలిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.
- 21ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
Cross references
- John 9:8–9 యోహాను 9:8–9కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను.
- Acts 4:14 అపొస్తలుల కార్యములు 4:14స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
- Acts 3:10 అపొస్తలుల కార్యములు 3:10శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- asked · G2065ἐρωτάω erōtáō
- them · G846αὐτός autós
- saying · G3004λέγω légō
- Is · G2076ἐστί estí
- this · G3778οὗτος hoûtos
- your · G5216ὑμῶν hymōn
- son · G5207υἱός huiós
- who · G3739ὅς hós
- ye · G5210ὑμεῖς hymeîs
- say · G3004λέγω légō
- born · G1080γεννάω gennáō
- blind · G5185τυφλός typhlós
- how · G4459πῶς pōs
- then · G3767οὖν oûn
- he · G991βλέπω blépō
- now · G737ἄρτι árti
- see · G991βλέπω blépō