Joshua · chapter 15 · verse 39
Joshua 15:39 in Telugu
లాకీషు బొస్కతు ఎగ్లోను
Laakeeshu boskatu eglonu
Joshua 15:39 in English
- King James Version (KJV)
- Lachish, and Bozkath, and Eglon,
- World English Bible (WEB)
- Lachish, Bozkath, Eglon,
- American Standard Version (ASV)
- Lachish, and Bozkath, and Eglon,
- Bible in Basic English (BBE)
- Lachish, and Bozkath, and Eglon;
- Darby Translation (DBY)
- Lachish, and Bozkath, and Eglon,
- Webster's Bible (WBS)
- Lachish, and Bozkath, and Eglon,
- Young's Literal Translation (YLT)
- Lachish, and Bozkath, and Eglon,
Read in context
- 37సెనాను హదాషా మిగ్దోల్గాదు
- 38దిలాను మిస్పే యొక్తయేలు
- 39లాకీషు బొస్కతు ఎగ్లోను
- 40కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు
- 41బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు.
Cross references
- Joshua 10:3 యెహోషువ 10:3హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
- 2 Kings 22:1 2 రాజులు 22:1యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.
- Joshua 10:31–32 యెహోషువ 10:31–32అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
- 2 Kings 14:19 2 రాజులు 14:19అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.
- 2 Kings 19:8 2 రాజులు 19:8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
- 2 Kings 18:14 2 రాజులు 18:14యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపినావలన తప్పు వచ్చినది;నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియ మించెను.
- 2 Kings 18:17 2 రాజులు 18:17అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షా కేనును లాకీషు పట్టణమునుండి యెరూష లేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా
- Joshua 12:11–12 యెహోషువ 12:11–12లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు,