Joshua · chapter 12 · verse 22
Joshua 12:22 in Telugu
కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
Karmelulo yokneyaamu raaju, doru mettalalo doru raaju,
Joshua 12:22 in English
- King James Version (KJV)
- The king of Kedesh, one; the king of Jokneam of Carmel, one;
- World English Bible (WEB)
- the king of Kedesh, one; the king of Jokneam in Carmel, one;
- American Standard Version (ASV)
- the king of Kedesh, one; the king of Jokneam in Carmel, one;
- Bible in Basic English (BBE)
- The king of Kedesh, one; the king of Jokneam in Carmel, one;
- Darby Translation (DBY)
- the king of Kedesh, one; the king of Jokneam on Carmel, one;
- Webster's Bible (WBS)
- The king of Kedesh, one; the king of Jokneam of Carmel, one;
- Young's Literal Translation (YLT)
- The king of Kedesh, one; The king of Jokneam of Carmel, one;
Read in context
- 20అక్షాపు రాజు, తానాకు రాజు,
- 21మెగిద్దో రాజు, కెదెషు రాజు.
- 22కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
- 23గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
- 24ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
Cross references
- Joshua 19:37 యెహోషువ 19:37కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు
- Joshua 21:32 యెహోషువ 21:32నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణ ములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.
- Joshua 20:7 యెహోషువ 20:7అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.
- Joshua 15:55 యెహోషువ 15:55మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు
- Isaiah 35:2 యెషయా 35:2అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
- Joshua 19:11 యెహోషువ 19:11వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
- Joshua 15:23 యెహోషువ 15:23మోనా అదాదా కెదెషు
- 1 Samuel 25:2 1 సమూయేలు 25:2కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడుకర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.