Joshua · chapter 12 · verse 24
Joshua 12:24 in Telugu
ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
Aa raaju landari sankhya muppadi yokati.
Joshua 12:24 in English
- King James Version (KJV)
- The king of Tirzah, one: all the kings thirty and one.
- World English Bible (WEB)
- the king of Tirzah, one: all the kings thirty-one.
- American Standard Version (ASV)
- the king of Tirzah, one: all the kings thirty and one.
- Bible in Basic English (BBE)
- The king of Tirzah, one; all the kings together were thirty-one.
- Darby Translation (DBY)
- the king of Tirzah, one: all the kings thirty and one.
- Webster's Bible (WBS)
- The king of Tirzah, one: all the kings thirty and one.
- Young's Literal Translation (YLT)
- The king of Tirzah, one; all the kings [are] thirty and one.
Read in context
- 22కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
- 23గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
- 24ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
Cross references
- Deuteronomy 7:24 ద్వితీయోపదేశకాండము 7:24ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశముక్రిందనుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మను ష్యుడును నీ యెదుట నిలువలేకపోవును.
- 2 Kings 15:14 2 రాజులు 15:14గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
- 1 Kings 16:23 1 రాజులు 16:23యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.