1 Chronicles · chapter 6 · verse 55
1 Chronicles 6:55 in Telugu
యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
Yoodaa deshamuloni hebronunu daani chuttununna yupa graamamulunu vaarikappagimpabadenu.
1 Chronicles 6:55 in English
- King James Version (KJV)
- And they gave them Hebron in the land of Judah, and the suburbs thereof round about it.
- World English Bible (WEB)
- to them they gave Hebron in the land of Judah, and its pasture lands around it;
- American Standard Version (ASV)
- to them they gave Hebron in the land of Judah, and the suburbs thereof round about it;
- Bible in Basic English (BBE)
- To them they gave Hebron and its outskirts in the land of Judah;
- Darby Translation (DBY)
- and they gave them Hebron in the land of Judah, and its suburbs round about it;
- Webster's Bible (WBS)
- And they gave them Hebron in the land of Judah, and its suburbs around it.
- Young's Literal Translation (YLT)
- and they give to them Hebron in the land of Judah and its suburbs round about it;
Read in context
- 53అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
- 54అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.
- 55యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
- 56అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
- 57అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
Cross references
- Joshua 14:13 యెహోషువ 14:13యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.
- Judges 1:20 న్యాయాధిపతులు 1:20మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.
- Joshua 15:13 యెహోషువ 15:13యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.
- Joshua 21:11–13 యెహోషువ 21:11–13యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి. అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును