Joshua · chapter 15 · verse 41
Joshua 15:41 in Telugu
బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు.
Betdaagonu nayamaa makkedaa anunavi, vaati pallelu pogaa padiyaaru pattanamulu.
Joshua 15:41 in English
- King James Version (KJV)
- And Gederoth, Beth-dagon, and Naamah, and Makkedah; sixteen cities with their villages:
- World English Bible (WEB)
- Gederoth, Beth Dagon, Naamah, and Makkedah; sixteen cities with their villages.
- American Standard Version (ASV)
- and Gederoth, Beth-dagon, and Naamah, and Makkedah; sixteen cities with their villages.
- Bible in Basic English (BBE)
- And Gederoth, Beth-dagon, and Naamah, and Makkedah; sixteen towns with their unwalled places.
- Darby Translation (DBY)
- and Gederoth, Beth-Dagon, and Naamah, and Makkedah: sixteen cities and their hamlets.
- Webster's Bible (WBS)
- And Gederoth, Beth-dagon, and Naamah, and Makkedah; sixteen cities with their villages:
- Young's Literal Translation (YLT)
- and Gederoth, Beth-Dagon, and Naamah, and Makkedah; sixteen cities and their villages.
Read in context
- 39లాకీషు బొస్కతు ఎగ్లోను
- 40కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు
- 41బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు.
- 42లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
- 43కెయీలా అక్జీబు మారేషా అనునవి,
Cross references
- Joshua 10:21 యెహోషువ 10:21జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.
- Joshua 10:28 యెహోషువ 10:28ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
- Joshua 12:16 యెహోషువ 12:16బేతేలు రాజు, తప్పూయ రాజు,
- Joshua 10:10 యెహోషువ 10:10అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.