Joshua · chapter 19 · verse 30
Joshua 19:30 in Telugu
ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
Ummaa aapheku rehobu vaati pallelato kooda avi yiruvadirendu pattanamulu.
Joshua 19:30 in English
- King James Version (KJV)
- Ummah also, and Aphek, and Rehob: twenty and two cities with their villages.
- World English Bible (WEB)
- Ummah also, and Aphek, and Rehob: twenty-two cities with their villages.
- American Standard Version (ASV)
- Ummah also, and Aphek, and Rehob: twenty and two cities with their villages.
- Bible in Basic English (BBE)
- And Ummah and Aphek and Rehob; twenty-two towns with their unwalled places.
- Darby Translation (DBY)
- and Ummah, and Aphek, and Rehob: twenty-two cities and their hamlets.
- Webster's Bible (WBS)
- Ummah also, and Aphek, and Rehob: twenty and two cities with their villages.
- Young's Literal Translation (YLT)
- and Ummah, and Aphek, and Rehob; twenty and two cities and their villages.
Read in context
- 28ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.
- 29అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
- 30ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
- 31వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- 32ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను.
Cross references
- 1 Kings 20:30 1 రాజులు 20:30తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొకప్రాకారము శేషించినవారిలో ఇరువది యేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా
- Joshua 12:18 యెహోషువ 12:18లష్షారోను రాజు, మాదోను రాజు,
- Joshua 13:4 యెహోషువ 13:4దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశ మంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును
- Joshua 19:28 యెహోషువ 19:28ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.
- 1 Samuel 4:1 1 సమూయేలు 4:1ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయు టకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.
- Numbers 13:11 సంఖ్యాకాండము 13:11యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
- Joshua 21:31 యెహోషువ 21:31హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.