Joshua · chapter 19 · verse 31
Joshua 19:31 in Telugu
వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
Vaati pallelato kooda aa pattanamulu vaari vanshamulachoppuna aashereeyula gotramunaku kaligina svaasthyamu.
Joshua 19:31 in English
- King James Version (KJV)
- This [is] the inheritance of the tribe of the children of Asher according to their families, these cities with their villages.
- World English Bible (WEB)
- This is the inheritance of the tribe of the children of Asher according to their families, these cities with their villages.
- American Standard Version (ASV)
- This is the inheritance of the tribe of the children of Asher according to their families, these cities with their villages.
- Bible in Basic English (BBE)
- This is the heritage of the tribe of the children of Asher by their families, these towns with their unwalled places.
- Darby Translation (DBY)
- This was the inheritance of the tribe of the children of Asher according to their families, these cities and their hamlets.
- Webster's Bible (WBS)
- This [is] the inheritance of the tribe of the children of Asher according to their families, these cities with their villages.
- Young's Literal Translation (YLT)
- This [is] the inheritance of the tribe of the sons of Asher, for their families, these cities and their villages.
Read in context
- 29అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
- 30ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
- 31వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- 32ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను.
- 33వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి
Cross references
- Genesis 49:20 ఆదికాండము 49:20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
- Deuteronomy 33:24–25 ద్వితీయోపదేశకాండము 33:24–25ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.