Joshua · chapter 19 · verse 35
Joshua 19:35 in Telugu
కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
Kotagala patta namu levanagaa jiddeemu jeru hammatu rakkatu kinneretu
Joshua 19:35 in English
- King James Version (KJV)
- And the fenced cities [are] Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,
- World English Bible (WEB)
- The fortified cities were Ziddim, Zer, Hammath, Rakkath, Chinnereth,
- American Standard Version (ASV)
- And the fortified cities were Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,
- Bible in Basic English (BBE)
- And the walled towns are Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth
- Darby Translation (DBY)
- And the fortified cities were Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,
- Webster's Bible (WBS)
- And the fortified cities [are] Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,
- Young's Literal Translation (YLT)
- and the cities of defence [are] Ziddim, Zer, and Hammath, Rakkath, and Chinnereth,
Read in context
- 33వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి
- 34అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.
- 35కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
- 36అదామా రామా హాసోరు
- 37కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు
Cross references
- Joshua 11:2 యెహోషువ 11:2ఉత్తరదిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణదిక్కుననున్న అరా బాలోను షెఫేలా లోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజు లకును
- 1 Kings 8:65 1 రాజులు 8:65మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
- Genesis 10:18 ఆదికాండము 10:18తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
- Mark 6:53 మార్కు 6:53వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.
- Numbers 13:21 సంఖ్యాకాండము 13:21కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
- Numbers 34:8 సంఖ్యాకాండము 34:8హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
- Joshua 13:27 యెహోషువ 13:27లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.