Genesis · chapter 10 · verse 18
Genesis 10:18 in Telugu
తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
Taruvaata kanaaneeyula vanshamulu vyaapinchenu.
Genesis 10:18 in English
- King James Version (KJV)
- And the Arvadite, and the Zemarite, and the Hamathite: and afterward were the families of the Canaanites spread abroad.
- World English Bible (WEB)
- the Arvadites, the Zemarites, and the Hamathites. Afterward the families of the Canaanites were spread abroad.
- American Standard Version (ASV)
- and the Arvadite, and the Zemarite, and the Hamathite: and afterward were the families of the Canaanite spread abroad.
- Bible in Basic English (BBE)
- And the Arvadite and the Zemarite and the Hamathite; after that the families of the Canaanites went far and wide in all directions;
- Darby Translation (DBY)
- and the Arvadite, and the Zemarite, and the Hamathite. And afterwards the families of the Canaanites spread themselves abroad.
- Webster's Bible (WBS)
- And the Arvadite, and the Zemarite, and the Hamathite: and afterward were the families of the Canaanites dispersed.
- Young's Literal Translation (YLT)
- and the Arvadite, and the Zemarite, and the Hamathite; and afterwards have the families of the Canaanite been scattered.
Read in context
- 16హివ్వీయులను అర్కీయులను సినీయులను
- 17అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.
- 18తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
- 19కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.
- 20వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
Cross references
- Zechariah 9:2 జెకర్యా 9:2ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.
- Ezekiel 47:16–17 యెహెజ్కేలు 47:16–17అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
- 2 Kings 17:24 2 రాజులు 17:24అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వంతంత్రించు కొని దాని పట్టణములలో కాపురము చేసిరి.
- 2 Kings 17:30 2 రాజులు 17:30బబులోనువారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారునెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను,
- Ezekiel 27:8 యెహెజ్కేలు 27:8తూరుపట్టణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.
- 2 Samuel 8:9 2 సమూయేలు 8:9దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమా చారము హమాతు రాజైన తోయికి వినబడెను.
- Joshua 18:22 యెహోషువ 18:22బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా
- Isaiah 10:9 యెషయా 10:9కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?
- 2 Chronicles 13:4 2 దినవృత్తాంతములు 13:4అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగాయరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.
- Numbers 34:8 సంఖ్యాకాండము 34:8హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.