Joshua · chapter 21 · verse 16
Joshua 21:16 in Telugu
అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.
Anagaa aa rendu gotramulavaarinundi tommidi pattanamulanu ichchiri.
Joshua 21:16 in English
- King James Version (KJV)
- And Ain with her suburbs, and Juttah with her suburbs, [and] Beth-shemesh with her suburbs; nine cities out of those two tribes.
- World English Bible (WEB)
- Ain with its pasture lands, Juttah with its pasture lands, and Beth Shemesh with its pasture lands: nine cities out of those two tribes.
- American Standard Version (ASV)
- and Ain with its suburbs, and Juttah with its suburbs, [and] Beth-shemesh with its suburbs; nine cities out of those two tribes.
- Bible in Basic English (BBE)
- And Ain, and Juttah, and Beth-shemesh, with their grass-lands; nine towns from those two tribes.
- Darby Translation (DBY)
- and Ain and its suburbs, and Juttah and its suburbs, [and] Beth-shemesh and its suburbs: nine cities out of those two tribes;
- Webster's Bible (WBS)
- And Ain with its suburbs, and Juttah with its suburbs, [and] Beth-shemesh with its suburbs; nine cities out of those two tribes.
- Young's Literal Translation (YLT)
- and Ain and its suburbs, and Juttah and its suburbs, Beth-Shemesh and its suburbs; nine cities out of these two tribes.
Read in context
- 14దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
- 15దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొల మును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,
- 16అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.
- 17బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
- 18అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
Cross references
- 1 Chronicles 6:59 1 దినవృత్తాంతములు 6:59ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.
- Joshua 15:55 యెహోషువ 15:55మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు
- Joshua 15:10 యెహోషువ 15:10ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
- Joshua 15:42 యెహోషువ 15:42లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
- 1 Samuel 6:12 1 సమూయేలు 6:12ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబ డియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.
- 1 Samuel 6:9 1 సమూయేలు 6:9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.