Joshua · chapter 21 · verse 14
Joshua 21:14 in Telugu
దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
Daani pola munu libnaanu daani polamunu yatteerunu daani pola munu eshtemoyanu daani polamunu holonunu daani polamunu
Joshua 21:14 in English
- King James Version (KJV)
- And Jattir with her suburbs, and Eshtemoa with her suburbs,
- World English Bible (WEB)
- Jattir with its pasture lands, Eshtemoa with its pasture lands,
- American Standard Version (ASV)
- and Jattir with its suburbs, and Eshtemoa with its suburbs,
- Bible in Basic English (BBE)
- And Jattir with its grass-lands, and Eshtemoa with its grass-lands;
- Darby Translation (DBY)
- and Jattir and its suburbs, and Eshtemoa and its suburbs,
- Webster's Bible (WBS)
- And Jattir with its suburbs, and Eshtemoa with its suburbs,
- Young's Literal Translation (YLT)
- and Jattir and its suburbs, and Eshtemoa and its suburbs,
Read in context
- 12అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.
- 13యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
- 14దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును
- 15దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొల మును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,
- 16అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.