Joshua · chapter 15 · verse 55
Joshua 15:55 in Telugu
మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు
Maayonu karmelu jeephu yuttayejreyelu
Joshua 15:55 in English
- King James Version (KJV)
- Maon, Carmel, and Ziph, and Juttah,
- World English Bible (WEB)
- Maon, Carmel, Ziph, Jutah,
- American Standard Version (ASV)
- Maon, Carmel, and Ziph, and Jutah,
- Bible in Basic English (BBE)
- Maon, Carmel, and Ziph, and Jutah;
- Darby Translation (DBY)
- Maon, Carmel, and Ziph, and Jutah,
- Webster's Bible (WBS)
- Maon, Carmel, and Ziph, and Juttah,
- Young's Literal Translation (YLT)
- Maon, Carmel, and Ziph, and Juttah,
Read in context
- 53ఆరాబు దూమా ఎషాను
- 54యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు.
- 55మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు
- 56యొక్దె యాము జానోహ
- 57కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.
Cross references
- 1 Samuel 25:2 1 సమూయేలు 25:2కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడుకర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.
- Joshua 15:24 యెహోషువ 15:24హాసోరు యిత్నాను జీఫు
- 1 Samuel 23:25 1 సమూయేలు 23:25సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.
- 2 Chronicles 26:10 2 దినవృత్తాంతములు 26:10అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వత ములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.
- 1 Samuel 26:1–2 1 సమూయేలు 26:1–2అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చిదావీదు యెషీమోను ఎదుట హకీలామన్య ములో దాగి యున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీ యులలో ఏర్పరచబడిన మూడువేల మందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్య మునకు పోయెను.
- 1 Samuel 25:7 1 సమూయేలు 25:7నీ యొద్ద గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱెకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;
- 1 Samuel 23:14–15 1 సమూయేలు 23:14–15అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.
- 1 Kings 18:42 1 రాజులు 18:42అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
- Isaiah 35:2 యెషయా 35:2అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.