Joshua · chapter 21 · verse 19
Joshua 21:19 in Telugu
యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు.
Yaajaku laina aharonu vanshakula pattanamulanniyu vaati pola mulu pogaa padamoodu pattanamulu.
Joshua 21:19 in English
- King James Version (KJV)
- All the cities of the children of Aaron, the priests, [were] thirteen cities with their suburbs.
- World English Bible (WEB)
- All the cities of the children of Aaron, the priests, were thirteen cities with their pasture lands.
- American Standard Version (ASV)
- All the cities of the children of Aaron, the priests, were thirteen cities with their suburbs.
- Bible in Basic English (BBE)
- Thirteen towns with their grass-lands were given to the children of Aaron, the priests.
- Darby Translation (DBY)
- All the cities of the children of Aaron, the priests, were thirteen cities and their suburbs.
- Webster's Bible (WBS)
- All the cities of the children of Aaron, the priests, [were] thirteen cities with their suburbs.
- Young's Literal Translation (YLT)
- all the cities of the sons of Aaron the priests, [are] thirteen cities and their suburbs.
Read in context
- 17బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
- 18అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
- 19యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు.
- 20కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.
- 21నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీ యుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణ మైన షెకెమును దాని పొలమును గెజె రును దాని పొలమును