Joshua · chapter 21 · verse 26
Joshua 21:26 in Telugu
వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.
Vaati polamulu gaaka kahaatu sambam dhulalo migilinavaariki kaligina pattanamulanniyu padi.
Joshua 21:26 in English
- King James Version (KJV)
- All the cities [were] ten with their suburbs for the families of the children of Kohath that remained.
- World English Bible (WEB)
- All the cities of the families of the rest of the children of Kohath were ten with their pasture lands.
- American Standard Version (ASV)
- All the cities of the families of the rest of the children of Kohath were ten with their suburbs.
- Bible in Basic English (BBE)
- All the towns of the rest of the families of the children of Kohath were ten with their grass-lands.
- Darby Translation (DBY)
- All the cities were ten and their suburbs, for the families of the children of Kohath that remained.
- Webster's Bible (WBS)
- All the cities [were] ten with their suburbs, for the families of the children of Kohath that remained.
- Young's Literal Translation (YLT)
- all the cities [are] ten and their suburbs, for the families of the sons of Kohath who are left.
Read in context
- 24అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.
- 25రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి.
- 26వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.
- 27లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణ ములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి.
- 28ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును