Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 8 · verse 12

Joshua 8:12 in Telugu

వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.

Vaarikini haayikini madhyanu loyayundagaa atadu inchuminchu ayidu velamandi manushyulanu niyaminchi pattanamunaku padamati vaipuna betelunakunu haayikini madhyanu ponchiyundutaku unchenu.

Joshua 8:12 in English

King James Version (KJV)
And he took about five thousand men, and set them to lie in ambush between Beth-el and Ai, on the west side of the city.
World English Bible (WEB)
He took about five thousand men, and set them in ambush between Bethel and Ai, on the west side of the city.
American Standard Version (ASV)
And he took about five thousand men, and set them in ambush between Beth-el and Ai, on the west side of the city.
Bible in Basic English (BBE)
And taking about five thousand men, he put them in position for a surprise attack on the west side of Ai, between Beth-el and Ai.
Darby Translation (DBY)
Now he had taken about five thousand men, and set them in ambush between Bethel and Ai, on the west of the city.
Webster's Bible (WBS)
And he took about five thousand men; and set them to lie in ambush between Beth-el and Ai, on the west side of the city.
Young's Literal Translation (YLT)
And he taketh about five thousand men, and setteth them an ambush between Bethel and Ai, on the west of the city;

Read in context

  1. 10ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జను లకుముందుగా హాయిమీదికి పోయిరి.
  2. 11అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.
  3. 12వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.
  4. 13వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగి పోయెను.
  5. 14హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయు టకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.
Read all of Joshua 8

Cross references

Original words (Hebrew)

Joshua 8:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.