Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 8 · verse 15

Joshua 8:15 in Telugu

యెహోషువయు ఇశ్రాయేలీయులంద రును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు

Yehoshuvayu ishraayeleeyulanda runu vaari yeduta niluvaleka odipoyinavaarainattu aranyamaargamutattu paaripoyinappudu

Joshua 8:15 in English

King James Version (KJV)
And Joshua and all Israel made as if they were beaten before them, and fled by the way of the wilderness.
World English Bible (WEB)
Joshua and all Israel made as if they were beaten before them, and fled by the way of the wilderness.
American Standard Version (ASV)
And Joshua and all Israel made as if they were beaten before them, and fled by the way of the wilderness.
Bible in Basic English (BBE)
Then Joshua and all Israel, acting as if they were overcome before them, went in flight by way of the waste land.
Darby Translation (DBY)
And Joshua and all Israel let themselves be beaten before them; and they fled by the way of the wilderness.
Webster's Bible (WBS)
And Joshua and all Israel made as if they were beaten before them, and fled by the way of the wilderness.
Young's Literal Translation (YLT)
And Joshua and all Israel [seem] stricken before them, and flee the way of the wilderness,

Read in context

  1. 13వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగి పోయెను.
  2. 14హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయు టకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.
  3. 15యెహోషువయు ఇశ్రాయేలీయులంద రును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు
  4. 16వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.
  5. 17ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.
Read all of Joshua 8

Cross references

Original words (Hebrew)

Joshua 8:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.