Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 8 · verse 34

Joshua 8:34 in Telugu

ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా

Aa dharmashaastragranthamulo vraayabadina vaatannitini batti aa dharmashaastra vaakyamulanannitini, anagaa daani deevena vachanamunu daani shaapa vachanamunu chadivi vinipinchenu. Streelunu pilla lunu vaari madhyanundu paradeshulunu vinu chundagaa

Joshua 8:34 in English

King James Version (KJV)
And afterward he read all the words of the law, the blessings and cursings, according to all that is written in the book of the law.
World English Bible (WEB)
Afterward he read all the words of the law, the blessing and the curse, according to all that is written in the book of the law.
American Standard Version (ASV)
And afterward he read all the words of the law, the blessing and the curse, according to all that is written in the book of the law.
Bible in Basic English (BBE)
And after, he gave them all the words of the law, the blessing and the curse, as it is all recorded in the book of the law;
Darby Translation (DBY)
And afterwards he read all the words of the law, the blessing and the curse, according to all that is written in the book of the law.
Webster's Bible (WBS)
And afterward he read all the words of the law, the blessings and cursings, according to all that is written in the book of the law.
Young's Literal Translation (YLT)
And afterwards he hath proclaimed all the words of the law, the blessing and the reviling, according to all that is written in the book of the law;

Read in context

  1. 32మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.
  2. 33అప్పుడు ఇశ్రా యేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రా యేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ
  3. 34ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా
  4. 35యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.
Read all of Joshua 8

Cross references

Original words (Hebrew)

Joshua 8:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.