Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 10 · verse 14

Judges 10:14 in Telugu

పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.

Poyi meeru korukonina devatalaku morrapettu konudi; mee shramakaalamuna avi mimmunu rakshinchunemo ani ishraayeleeyulato selavichchenu.

Judges 10:14 in English

King James Version (KJV)
Go and cry unto the gods which ye have chosen; let them deliver you in the time of your tribulation.
World English Bible (WEB)
Go and cry to the gods which you have chosen. Let them save you in the time of your distress!”
American Standard Version (ASV)
Go and cry unto the gods which ye have chosen; let them save you in the time of your distress.
Bible in Basic English (BBE)
Go, send up your cry for help to the gods of your selection; let them be your saviours in the time of your trouble.
Darby Translation (DBY)
Go and cry to the gods that ye have chosen: let them save you in the time of your trouble.
Webster's Bible (WBS)
Go and cry to the gods which ye have chosen; let them deliver you in the time of your tribulation.
Young's Literal Translation (YLT)
Go and cry unto the gods on which ye have fixed; they — they save you in the time of your adversity.'

Read in context

  1. 12సీదోనీయు లును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షించితిని గదా
  2. 13అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను.
  3. 14పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.
  4. 15అప్పుడు ఇశ్రా యేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి
  5. 16యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
Read all of Judges 10

Cross references

Original words (Hebrew)

Judges 10:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.