Judges · chapter 12 · verse 10
Judges 12:10 in Telugu
ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.
Ibsaanu chanipoyi betlehemulo paatipettabadenu.
Judges 12:10 in English
- King James Version (KJV)
- Then died Ibzan, and was buried at Beth-lehem.
- World English Bible (WEB)
- Ibzan died, and was buried at Bethlehem.
- American Standard Version (ASV)
- And Ibzan died, and was buried at Beth-lehem.
- Bible in Basic English (BBE)
- And Ibzan came to his death and his body was put to rest at Beth-lehem.
- Darby Translation (DBY)
- And Ibzan died, and was buried at Bethlehem.
- Webster's Bible (WBS)
- Then died Ibzan, and was buried at Beth-lehem.
- Young's Literal Translation (YLT)
- And Ibzan dieth, and is buried in Beth-Lehem.
Read in context
- 8అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను.
- 9అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశ మునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధి పతిగా నుండెను.
- 10ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.
- 11అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రా యేలీయులకు అధిపతిగానుండెను.
- 12జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.